వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు : అదనపు కలెక్టర్

వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు : అదనపు కలెక్టర్

WNP: జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలను అతిక్రమించి ప్రజలు, విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హెచ్చరించారు. శనివారం జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలకు లోబడి పని చేయాలని సూచించారు.