VIDEO: తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం

WGL: తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో నియోజకవర్గం ఇంఛార్జ్ ఎలిశాల రాజేష్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల కోసం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం అన్నారు. జన సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.