వేములవాడలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

వేములవాడలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRCL: వేములవాడ, తిప్పాపూర్ పట్టణాలలోని పలు ప్రాంతాలలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని సెస్ ఏఈ సిద్ధార్థ తెలిపారు. సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా మహాలక్ష్మి వీధి, మార్కెట్ ఏరియా, ఉప్పుగడ్డ వీధి, ఓల్డ్ అర్బన్ కాలనీ, తిప్పాపూర్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.