వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వరంగల్‌లోని ఎంజీఎం కూడలి వద్ద 'మాత–శిశు సంరక్షణ' ప్రతిమను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
★ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ సత్యశారద
★ సంగెం మండలంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏసీపీ వెంకటేష్
★ వరంగల్ MGM ఆసుపత్రిలో పేషెంట్ కేర్ సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రోగులు