VIDEO: ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే

VIDEO: ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే

MHBD: తొర్రూర్ మున్సిపాలిటీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం ప్రత్యేక శైలిలో ప్రచారం నిర్వహించి, ప్రజలతో నేరుగా కలిశారు. 14వ వార్డులో అభ్యర్థి సోమా రజిని రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కలిగి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యాపారులకు సహకారం అందించే విధానాలను తెలియపరిచారు.