5 కేజీల గంజాయి పట్టివేత

5 కేజీల గంజాయి పట్టివేత

ASR: గూడెం కొత్తవీధి మండలం పీలేరు జెన్కో చెక్ పోస్ట్ వద్ద సోమవారం ఉదయం ఎస్సై రవీంద్ర ఆధ్వర్యం వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్కూటీపై 5 కేజీల గంజాయి తరలిస్తు ఒక వ్యక్తి పట్టుబడినట్లు ఎస్సై రవీంద్ర తెలిపారు. స్కూటీని ఆపి తనిఖీ చేయడానికి ప్రయత్నించగా ఒక వ్యక్తి పారిపోయాడని, మరొక వ్యక్తి పట్టుపడ్డాడన్నారు.