బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

SDPT: రోడ్డు ప్రమాదంలో కుకునూర్‌పల్లి చెందిన మంగలి నాగరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమవైపు నుంచి వచ్చి, కుడివైపు యూ-టర్న్ తీసుకుంటూ ట్రాక్టర్‌ను దాటే ప్రయత్నంలో, సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.