VIDEO: నేడే శ్రీదుర్గాదేవి ప్రతిష్ఠాపన వేడుకులు
KDP: వేంపల్లె బైపాస్ రోడ్డుకు సమీపంలో ZPTC రవికుమార్ ఇంటి వద్ద నూతనంగా నిర్మించిన శ్రీదుర్గాదేవి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకులు ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు 6న దుర్గమ్మ ఆలయంలో పలు పూజలు, 7న మూల విరాట్ ఉత్సవమూర్తి గ్రామోత్సవం, సాయంత్రం క్షీరాభిషేకం చేయనున్నట్లు తెలిపారు.