నీట్ ఫలితాలలో మెడికల్ సీట్ సాధించిన విద్యార్థిని

నీట్ ఫలితాలలో మెడికల్ సీట్ సాధించిన విద్యార్థిని

KRNL: బాపురం గ్రామానికి చెందిన గాయత్రికి ఉచిత మెడికల్ సీట్ లభించింది. ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న బీడీ రంగన్న శ్రీ అనంతలక్ష్మీ దంపతుల కూతురు గాయత్రి ఇటీవల విడుదలైననీట్ ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ 5094 ఆల్ ఇండియా ర్యాంక్ 1,21,690 సాధించిందని తెలిపారు. ఆమెకు అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజిలో ఉచిత ఎంబీబీఎస్ సీటు లభించింది.