ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఫ్యాన్సీ నంబర్లతో ఖైరతాబాద్ RTAకు రూ. 63.77లక్షల ఆదాయం
➢ కూకట్‌పల్లి హత్య కేసులో నిందితులు అరెస్ట్
➢ యూసఫ్‌గూడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు పొన్నం, తుమ్మల
➢ మాదాపూర్‌లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
➢ OUకు బయలుదేరిన BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు