నూతన ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

నూతన ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

ATP: శెట్టూరు మండలం అయ్యగార్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి గురువారం జీకే కృష్ణమూర్తి రూ.50 వేలు విరాళంగా అందజేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించాలని శెట్టూరు జడ్పీటీసీ మంజునాథ్, గ్రామ పెద్దలు కలిసి కృష్ణమూర్తిని కోరారు. అనంతరం కృష్ణమూర్తి గుడి నిర్మాణానికి వివాళం అందించారు.