VIDEO: తిరుమలలో ఆలరించిన చిన్నారి యోగాసనాలు

VIDEO: తిరుమలలో ఆలరించిన చిన్నారి యోగాసనాలు

TPT: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కాకినాడకు చెందిన 14 ఏళ్ల రేకాడి చరిత్ర వాసుకి సోమవారం యోగాసనాలతో అలరించింది. విభిన్న ఆసనాలను ప్రదర్శించి, భక్తులను ఆకర్షించింది. ఆమె ఇప్పటికే 300కి పైగా ఆసనాలను నేర్చుకున్నట్లు పేర్కొంది. జాతీయ స్థాయిలో పోటీలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.