VIDEO: గుండ్రాంపల్లిలో బోనాలు, తొట్టెల మహోత్సవం

VIDEO: గుండ్రాంపల్లిలో బోనాలు, తొట్టెల మహోత్సవం

NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదిపరాశక్తి లక్ష్మీదేవి మారమ్మ అమ్మవారు, శ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి, అక్క మహంకాళి దేవి బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తొట్టెల కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా జరిగింది. డోలు చప్పుళ్ళు, కళాకారుల విన్యాసాలు గ్రామస్తులను అలరించాయి. వేడుకల్లో కురుమ సంఘం పెద్దలు పాల్గొన్నారు.