VIDEO: బజార్హత్నూర్‌‌లో జరిగిన కుస్తీ పోటీలకు తరలివచ్చిన జనం

VIDEO: బజార్హత్నూర్‌‌లో జరిగిన కుస్తీ పోటీలకు తరలివచ్చిన జనం

ADB: బజర్హత్నూర్ గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే హోలీ పండుగ సందర్భంగా అంతరాష్ట్ర కుస్తీ పోటీలు మంగళవారం వైభవంగా జరిగాయి సుమారు 80 ఏలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి విక్షించానికి జనం తరలివచ్చారు. ఈ పోటీల్లో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, పరాబానీ, లతూర్ ప్రాంతాల నుంచి కుస్తీ పోటీలు ఆడడానికి తరలివచ్చారు.