అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦జిల్లా కేంద్రంలో ఈవీఎం గోడౌన్‌ను తనఖీ చేసిన కలెక్టర్ ఆనంద్
✦హోటళ్లను తనిఖీ చేసిన తహసీల్దార్, 28 సిలిండర్ల సీజ్
✦కేజీబీవీలో భోజన నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి
✦సీఎం చంద్రబాబుతోనే అన్ని ప్రాంతాల అభివృద్ది సాధ్యమన్న ఎమ్మెల్యే పరిటాల సునీత