పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

KDP: పులివెందుల మండలంలో ZPTC ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్‌లు మంగళవారం పరిశీలించారు. నల్లపురెడ్డిపల్లిలో కలెక్టర్ విలేకర్లతో మాట్లాడారు. పులివెందుల, ఒంటిమిట్ట పరిధుల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. సమస్యత్మక కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.