APIIC పారిశ్రామిక పార్క్‌ను పరిశీలించిన అధికారులు

APIIC పారిశ్రామిక పార్క్‌ను పరిశీలించిన అధికారులు

KDP: మైదుకూరు(మం) APIIC పరిశ్రమల పారిశ్రామిక పార్క్‌ను గురువారం బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ తహసీల్దార్ రాజసింహ నరేంద్ర APIIC జిల్లా అధికారులు పరిశీలించారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు హద్దులు ఏర్పాటు చేసి అప్పగించాలని సర్వేయర్‌లకు ఆర్డీవో సూచించారు. పరిశ్రమలను ప్రభుత్వ లక్ష్యలకు అనుగుణంగా స్థాపించాలని అధికారులకు సూచించారు.