యుద్ధం త్వరలో ముగియనుంది: కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా, ఇరాన్ నేతలు శాంతికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ యుద్ధం ఆపడం తన జీవితంలో పెద్ధ ఛాలెంజ్ అని పేర్కొన్నారు. వారం రోజుల్లో యుద్ధం ఆగే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా, ఇటీవల ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొంత కాలంగా యుద్దం కొనసాగుతునున్న విషయం తెలిసిందే.