సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

SRCL: తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో నివసించే గాలిపెల్లి బాలకృష్ణకు సీఎం సహాయ నిధి (CMRF) ద్వారా రూ. 40,000 చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గడ్డం మధుకర్, జాలగం ప్రవీణ్ (టోనీ), శ్యామ్, లక్ష్మ్మీపతి, సదానందం తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ కుటుంబం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా నేతలకు కృతజ్ఞతలు తెలిపింది.