పాలకొల్లులో వైసీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం

పాలకొల్లులో వైసీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం

WG: పాలకొల్లులో శుక్రవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు ఆధ్వర్యంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రీజనల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ అనుబంధ కమిటీల నియామకాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలపై చర్చించారు.