కేసీఆర్‌ది తండ్రి మనసు: సబితా ఇంద్రారెడ్డి

కేసీఆర్‌ది తండ్రి మనసు: సబితా ఇంద్రారెడ్డి

TG: బాలింతలకు KCR కిట్, డబ్బులు ఎందుకు ఇస్తున్నారని తాను మాజీ సీఎం KCRను అడిగినట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 'సమాజంలో అందరూ ఆర్థికంగా బలపడి ఉండరు. డెలివరీ అయిన నెలకే కూలి పనికి వెళ్లే బాలింతలు కూడా ఉంటారు. వారికి ఈ డబ్బులు ఇస్తే రెస్ట్ దొరుకుతుంది. అప్పుడే తల్లి, బిడ్డ బాగుంటారని KCR చెప్పారు. తండ్రి మనసుతో ఆలోచించి తెచ్చిన పథకం' అని వివరించారు.