నేడు గుంతకల్లులో ఎమ్మెల్యే PGRS కార్యక్రమం

నేడు గుంతకల్లులో ఎమ్మెల్యే PGRS కార్యక్రమం

ATP: గుంతకల్లు టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శుక్రవారం ఫిర్యాదులు స్వీకరిస్తారని ఎమ్మెల్యే క్యాంపు ప్రజాప్రతినిధులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను తెలపడానికి మంచి అవకాశమని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.