రాజమండ్రి నగర అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

రాజమండ్రి నగర అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలోని 7వ డివిజన్లో చేపట్టనున్న BT రోడ్డు నిర్మాణ పనులను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.30 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల అవసరాలు మేరకు కూటమి ప్రభుత్వం నగరంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు.