కనకదాసు జయంతి ఉత్సవాలకు దీపికకు ఆహ్వానం
సత్యసాయి: హిందూపురం నియోజకవర్గ YCP ఇంఛార్జ్ టీఎన్ దీపికను సోమవారం కురుబ మల్లప్ప, రంగనాథ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. గోలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని జి. గుడ్డంపల్లి గ్రామంలో ఈ నెల 30న జరగనున్న శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు.