యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం

యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం

కోనసీమ: ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం దశల వారి పోరాటం చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు సురేష్ కుమార్ తెలిపారు. పి.గన్నవరంలో బుధవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ వద్ద ప్రభుత్వానికి పోస్ట్ కార్డులు పంపే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.