నూతన కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

BPT: జిల్లా నూతన కలెక్టర్ వినోద్ కుమార్‌ను బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారు కోరారు.