విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన హోలీ సంబరాలు
➢ విశాఖలో పర్యటించిన మాజీ సీఎం జగన్
➢ గాజువాక ఎస్ఐసి కార్యాలయాన్ని సీజ్ చేసిన జీవీఎంసీ అధికారులు
➢ విశాఖ జూ పార్క్ వద్ద బొలెరోను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు