'రావులపల్లి చెరువు నీటిని నింపేందుకు చర్యలు'

'రావులపల్లి చెరువు నీటిని నింపేందుకు చర్యలు'

కడప: కాజీపేటలోని రావులపల్లె సమీప గ్రామ చెరువుకు సాగునీరును అందించడానికి గురువారం ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. పంచాయతీ ఉపసర్పంచ్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లు, జమ్మును తొలగించేలా చర్యలు చేపట్టారు. చెరువుకు నీరు అందించడం ద్వారా వ్యవసాయ మోటార్లలో జలాలు పెరుగుతాయన్నారు.