ప్రారంభమైన 'అక్షరాంద్ర-ఉల్లాస్ పరీక్షలు'

ప్రారంభమైన 'అక్షరాంద్ర-ఉల్లాస్ పరీక్షలు'

PPM: కొమరాడ మండలంలోని పలు గ్రామాలలో బుధవారం DRDA ఆధ్వర్యంలో 'అక్షరాంధ్ర-ఉల్లాస్‌ ప్రీ ఫైనల్‌' పరీక్షలు మొదలైయ్యాయి. ఈ సందర్భంగా చిన కేర్టీల పంచాయతీ సీనాడవలసలో పరీక్షలను వెలుగు APM పువ్వుల సురేశ్‌ పరిశీలించారు. లెక్చలర్లు అనుకూల సమయంలో పరీక్ష నిర్వహించాలని, ప్రీ ఫైనల్‌ పరీక్ష అయిన వెంటనే యాప్‌లో హాజరు, మార్కులు నమోదు చెయ్యాలని వాలంటీర్లను ఆదేశించారు.