అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
ADB: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా BRS ఎమ్మెల్యేల నిరసనలో MLA అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ మేరకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. 'రాహుల్ బంధు కాదు.. రైతు బంధు కావాలి', 'రైతులకు వెన్నుపోట్లా.. రాహుల్‌కు వెయ్యి కోట్లా'.. అంటూ నిరసన వ్యక్తం చేశారు. వీరితో పాటు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఘన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.