VIDEO: జాతీయ రహదారిపై ముమ్మరంగా 6 లేన్ల పనులు

VIDEO: జాతీయ రహదారిపై ముమ్మరంగా 6 లేన్ల పనులు

GDWL: ఎర్రవల్లి మండలంలోని వేముల స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం పూర్తయితే సమీప గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని వారు కోరుతున్నారు.