జిల్లాలో బంగారు గొలుసు దొంగ అరెస్ట్

జిల్లాలో బంగారు గొలుసు దొంగ అరెస్ట్

TPT: తిరుపతిలోని జేపీ జువెలరీలో మార్చి 23న బంగారు గొలుసు దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసుతో పాటు రూ.80 వేల విలువైన సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వెస్ట్ పోలీసులు అచ్యుతరాయ రోడ్డులో నిందితుడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.