విజయసాయిరెడ్డిని కలిసిన జడ్పీటీసీ
SKLM: మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఆదివారం శ్రీకాకుళంలో సంతబొమ్మాళికి చెందిన జడ్పీటీసీ పాలవసంపరెడ్డితో పాటు వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయనతో పలు విషయాలు చర్చించారు. మండలానికి సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.