ఒంటరి పోరుకు సిద్ధమైన విజయ్!

ఒంటరి పోరుకు సిద్ధమైన విజయ్!

తమిళ రాజకీయాల్లో మార్పు లక్ష్యంగా నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ రాబోయే ఎన్నికల్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. యువత, మహిళల ఓట్లే లక్ష్యంగా విజయ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్టీని బలోపేతం చేస్తూ, సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సరికొత్త ఒరవడిని సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.