స్వామిత్వ సర్వే పనులను ఎంపీడీవో

స్వామిత్వ సర్వే పనులను ఎంపీడీవో

AKP: ఎస్.రాయవరం మండలంలోని దార్లపూడి, తిమ్మాపురం గ్రామ పంచాయతీలలో స్వామిత్వ సర్వే పనులను డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ మంగళవారం పర్యవేక్షించారు. ఫేస్-3లో భాగంగా ఎస్.రాయవరం, వాకపాడు, దార్లపూడి, తిమ్మాపురం ప్రాంతాల్లో ఇళ్ల కొలతలను శాస్త్రీయంగా నమోదు చేసి ప్రాపర్టీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.