హిడ్మా మృతదేహం బంధువులకు అప్పగించాం: డీజీపీ

హిడ్మా మృతదేహం బంధువులకు అప్పగించాం: డీజీపీ

AP: అల్లూరి జిల్లా రంపచోడవరంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌లో పాల్గొన్న బృందాన్ని ఆయన అభినందించారు. దేవ్‌జీ తమ అదుపులో లేరని చెప్పారు. అలాగే, రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో హిడ్మా డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు వెల్లడించారు. హిడ్మా, ఆయన భార్య రాజే మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.