VIDEO: వాడపల్లి ఆలయంలో భక్తుల ఘర్షణ

కోనసీమ: వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం తెల్లవారుజామున క్యూ లైన్లో నిలబడిన నలుగురు భక్తుల మధ్య రద్దీ కారణంగా ఘర్షణ జరిగింది. ఈ గొడవను ఆపడానికి ఆలయ కమిటీ సభ్యులు, తోటి భక్తులు ప్రేక్షక పాత్ర వహించడం విచారకరం. ప్రతి వారం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు