రైతుల గోడు పట్టడం లేదు: కాటసాని

KRNL: సీఎం చంద్రబాబుకు అమరావతితో మక్కువ తప్ప రైతుల కష్టాలు పట్టడం లేదని YCP నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. బుధవారం కర్నూలులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యురియా కోసం రైతులు పడుతున్న కష్టాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 9న నంద్యాల జిల్లాలో నిరసనలు చేపడతామని చెప్పారు.