రేపటి నుంచి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాలు

రేపటి నుంచి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాలు

KMR: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో రేపటి నుంచి ఈ నెల 17 వరకు మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు తెలిపారు. శనివారం మైలపోలు, ఆదివారం గ్రామదేవతలకు కొబ్బరికాయలు కొట్టుట, సోమవారం ధ్వజారోహణ, అగ్నిగుండాలు, కళ్యాణ ఉత్సవం, మంగళవారం ఒడిబియ్యం, బోనాలు, ఎడ్లబండ్ల ప్రదర్శన ఉంటుందన్నారు.