కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లా వ్యాప్తంగా వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు
✦ బద్వేల్‌లో ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి
✦ సిద్ధవటంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
✦ కమలాపురంలో ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న ఉరుసు ఉత్సవాల గోడపత్రాల ఆవిష్కరణ