డీపీఆర్‌పై NHAI అధికారులతో మంత్రి సమీక్ష
కృష్ణా: మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి ప్రతిపాదిత డీపీఆర్‌పై NHAI అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్ & బీ కార్యాలయంలో నేషనల్ హైవేను 6 లైన్లకు పెంచేందుకు రూపొందించిన డీపీఆర్‌పై NHAI అధికారులతో సమీక్షించి మాట్లాడారు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు.