VIDEO: ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

VIDEO: ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

NZB: ఆర్మూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఉమ్మడి మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని CP సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ACP వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.