రామయ్యకి తలంబ్రాలు బియ్యం సమర్పణ

రామయ్యకి తలంబ్రాలు బియ్యం సమర్పణ

ELR: కైకరం సీతారామస్వామి కళింగ రామాలయంలో శుక్రవారం నిర్వహించబోయే శ్రీ రామనవమి సీతారామ కళ్యాణోత్సవానికి మహిళా భక్తులు చేతితో ఒలిచిన బియ్యాన్ని భక్తితో సమర్పించినట్లు తెలిపారు. శ్రీ రామనవమి నేపథ్యంలో భక్తులు ఇవాళ నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.