ఆరు గ్రామ పంచాయతీలకు ISO –9001 ధృవీకరణ

ఆరు గ్రామ పంచాయతీలకు ISO –9001 ధృవీకరణ

కృష్ణా: జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జే. అరుణ ఆధ్వర్యంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు ఆరు గ్రామ పంచాయతీలకు ISO–9001 ధ్రువీకరణ లభించింది. ఈ ధ్రువీకరణ పత్రాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చేతుల మీదుగా సంబంధిత గ్రామ పంచాయతీల ఈవోలకు ప్రదానం చేశారు.