VIDEO: 'వైరల్ ఫీవర్.. వైద్య శిబిరం ఏర్పాటు'

VIDEO: 'వైరల్ ఫీవర్.. వైద్య శిబిరం ఏర్పాటు'

SRD: కంగ్టి మండలం రాజారాంతండా గ్రామంలో వైరల్ ఫీవర్ వ్యాప్తి చెంది ప్రజలు బాధపడుతున్నారు. దాంతో మంగళవారం తుర్కవడగాం సబ్ సెంటర్ వైద్యాధికారి బృందం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలు నిర్వహించి మందులు మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు ఆరోగ్య మెళకువలపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు.