స్వదేశీ వస్తువుల వాడకంపై ఎంపీ అవగాన

స్వదేశీ వస్తువుల వాడకంపై ఎంపీ అవగాన

E.G: అనపర్తి నియోజకవర్గం రామవరం SV ఫంక్షన్ హాల్‌లో ఆత్మ నిర్భర్ భారత్(స్వయం సమృద్ధి) సంకల్ప అభియాన్ మహిళా సమ్మేళనం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని మాట్లాడారు. స్వదేశీ వస్తువుల వాడకంపై అవగాహన కల్పించారు. నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.