'నూతన తహసిల్దార్ కు ఘన సన్మానం'

'నూతన తహసిల్దార్ కు ఘన సన్మానం'

PDPL: శ్రీరాంపూర్ మండల నూతన తహసీల్దారుగా డాక్టర్ రాముడు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు నాయకులు ఇవాళ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మండలంలోని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, సర్పంచ్ రమేష్, ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.