రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది: MLA
SKLM: విద్యుత్ రంగం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర పీయుసీ ఛైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. సోమవారం అమరావతిలోని విద్యుత్ సౌదా భవనంలో ఏపీ ట్రాన్స్‌కో విభాగం వార్షిక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి, మరింత సామర్థ్యంతో పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.