గడ్డెన్న సుద్ద వాగు ప్రాజెక్ట్ రెండు గేట్ల ఎత్తివేత

గడ్డెన్న సుద్ద వాగు ప్రాజెక్ట్ రెండు గేట్ల ఎత్తివేత

NRML: భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీనితో అధికారులు రెండు గేట్లను ఎత్తి దిగువనకు 8000 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ స్విచ్ నొక్కి గేట్లు ఎత్తివేసి సుద్ద వాగులోకి నీటిని వదిలారు. వాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు.