రొప్పాలలో ఓవర్ ఎడ్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ

రొప్పాలలో ఓవర్ ఎడ్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ

SS: రొద్దం మండలం పెద్దమంతూరు పంచాయితీ పి. రొప్పాల గ్రామానికి మంత్రి సవిత ఓవర్ ఎడ్ ట్యాంక్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి సవిత ఆదేశాల మేరకు రొద్దం మండల టీడీపీ కన్వీనర్ నరహరి, సచివాలయ సిబ్బంది పెద్దమంతూరు పంచాయితీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఓవర్ ఎడ్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని కన్వీనర్ తెలిపారు.